ఇదేనా బంగారు తెలంగాణ.. కెసిఆర్

Published: Wednesday May 12, 2021
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు గుగులోతు మోహన్

పాలేరు, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : మండలానికో 100 పడకల ఆసుపత్రి మండలానికో 1000 పడకల శ్మశానవాటిక. ఇంటికో ఉద్యోగం ఇంటికో చావు ఇంటింటికీ నల్ల ఇంటింటికీ చిల్లర.. దళితులకు మూడెకరాల భూమి దళితులకు ఉచితంగా కరోనా ఇవ్వడం.. ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్ళు డబుల్ బెడ్రూం శ్మశానవాటిక ధ్యేయం.. కోటీ ఏకరాలకు నీళ్ళు కోటీ ఎకరాలను కబ్జా చేయడమే లక్ష్యం.. నిరుద్యోగులకు 3000 నిరుద్యోగభృతి 3000 మంది నిరుద్యోగులను చంపడమే లక్ష్యం.. 100000 ఉద్యోగాలు ఇవ్వడం 100000 బార్లు తేరవడమే లక్ష్యం.. రైతులకు ఋణమాపి రైతుల ఆత్మహత్యలు మాకు తీపి... ప్రశ్నించే వాడికి పరుపు ప్రశ్నించే వాణ్ణి నరుకు.. (లాయర్ల హత్య) ఇలా చెప్పుకుంటూ పోతే మన పోసెట్టి దొర ఇచ్చిన ప్రతి హామీకి ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది...కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన మనకు తాగుబోతుకు ఉన్న తెలివితేటలు లేకపాయే ప్రతి ఎన్నికల్లో వాళ్ళే గెలుస్తున్నరంటే అతిశయోక్తి కాదు... మనం అస్సలు మారోద్దు ఇలానే తాగుబోతులను గెలిపిస్తు బంగారు తెలగాణను శవాల తెలంగాణగా మారుద్దాం ఈ హత్యల ఆత్మహత్యల పోరంబోకు పరిపాలనలో భాగమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శవాల తెలంగాణగా మర్చటంలో మీ వంతు పాత్ర పోషిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ... ఈ కార్యక్రమంలో బాలాజి రవి చందు మరియూ తదిదరులు పాల్గొన్నారు