మధిర సివిల్ ఆసుపత్రి వైద్యులుగా రానున్న డాక్టర్ శ్రీనివాస్

Published: Monday June 07, 2021
మధుర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఆరో తేదీ మున్సిపాలిటీ గతంలో మాటూరు పేట వైద్య అధికారిగా పనిచేసిన శ్రీనివాస్ప్రస్తుతం డిప్యుటేషన్పై కూసుమంచి వైద్యులుగా పనిచేస్తున్న శ్రీనివాస్ మధిర సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ బదిలీ కావడంతో నూతనంగా డాక్టర్ శ్రీనివాస్ రానున్నారుశ్రీనివాస్ ని మధిర సివిల్ ఆస్పత్రికి తక్షణమే బదిలీ చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈరోజు మధిరలో జరిగిన సభా వేదికలో పాల్గొన్న డీఎంహెచ్వో మాలతికి చెప్పడం జరిగింది