ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రాద్రి ఘనస్వాగతం పలకాలి. పినపాక . ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, జిల్లా

Published: Tuesday January 10, 2023
 12న ఎక్కడచూసిన పండుగ వాతావరణం
 కనపడాలి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రూపురేఖలు  మార్చిన ఘనత  సీఎం కేసీఆర్ దే.
అని మీరు ఎమ్మెల్యేగా ఇచ్చిన అవకాశాన్ని బాద్యతగా బావించాను.. అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాను..  
 లక్షల వైద్యం  పేదోని ఇంటి ముందుకు తెచ్చిన, దాని వెనుక నా..కష్టం..నష్టం నాకు తెలుసు.! ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు అన్నింటినీ భరించా... అది  ప్రజల కోసమే...ప్రజల అభివృద్ధి కోసం రేగా కాంతారావు ఎక్కడ తగ్గలేదు
జీవితములో ఎన్నో పొందాను ఎన్నో పోగొట్టుకున్న నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం,వారి కోసమే ఎన్నో చేస్తున్నాను.
 పినపాక నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నాని ఒకప్పుడు పినపాక నియోజకవర్గం పరిస్థితి ఇప్పటి  నియోజకవర్గ రూపురేఖలు మీ మనసులో పోల్చుకోండని. పినపాక నియోజకవర్గం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తెచ్చాను ఇంకా నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి నేను సిద్ధం. ప్రతి కార్యకర్త సీఎం పర్యటనలో పాలు పంచుకోవాలని
పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధిని గత పాలకులు ఎవరు చెయ్యలేదు. అది సీఎం కేసీఆర్ పాలనలో నాతోనే సాధ్యం అయ్యిందని
ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు, కట్టడాల వెనుక నా..శ్రమ ఎంత ఉందని ప్రజలు గ్రహించాలని
పినపాక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో భరించాను.. వారి కోసం ఎన్నో త్యాగం చేశా, ఒక్కసారి పినపాక నియోజక వర్గ ప్రజలు ఆలోచించాలని
సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసి సీఎం కేసీఆర్ కి పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలకాలనిపినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే...ప్రభుత్వ విప్... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు.