అన్నదాతకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే కందాల..

Published: Tuesday December 27, 2022

పాలేరు డిసెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)

పాలేరు పాతకాలవ 26వ నంబరు తూము నుండి మండ్రాజుపల్లి కొత్తూరు వరకు కాలువ. పూర్తిగా పూడిపోయి కొత్తూరు కింది భాగం రైతుల ఫైర్లకు నీరు రాకపోవడంతో. నానా ఇబ్బందులు పడుతున్న విషయం. నేలకొండపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. ఉన్నాం బ్రహ్మయ్య,గారు మరియు ఎంపీపీ వజ్జా రమ్య, గారి ద్వారా పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి,గారి దృష్టికి తీసుకువెళ్లగా తన సొంత ఖర్చులతో. పొక్లెన్ ద్వారా కాలువ పూడిక తీత పనులను నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, మరియు రైతుల చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి
ప్రారంబించారు.
కార్యక్రమంలో సురపనేని రామకృష్ణ, వజ్జా శ్రీనివాసరావు, ఆళ్లగడప రాఘవులు,  వజ్జా రామారావు, కిలారు ప్రసాదు, నెల్లూరి రామారావు, నెల్లూరి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు