సెంటర్ పరిశుభ్రత ముఖ్యం స్థానిక సూపర్వైజర్ మల్లీశ్వరి

Published: Thursday March 18, 2021
మహబూబాబాద్ జిల్లా  ప్రజాపాలన : మండలంలోని నైనాల అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సూపర్వైజర్ మల్లీశ్వరి ఆకస్మిక తనిఖీ చేశారు, పోషక పక్వాడ కార్యక్రమాన్ని పరిశీలించి అంగన్వాడి సెంటర్ల యొక్క పరిశుభ్రత పనితీరు పట్ల తగు సలహాలు సూచనలు అందించి ఆహార నిల్వలు ప్రగతిని పరిశీలించి తదనంతరం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీల, బాలింతలు, చిన్నపిల్లలు, పట్ల  ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతోందని తెలిపారు