శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపంను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

Published: Tuesday February 23, 2021
ప్రజా పాలన ఫిబ్రవరి 22 : శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారం. శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా  ఈ రోజున 2021-2022 సంవత్సరానికి గాను నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు శ్రీ కురు వెళ్ళ వెంకట పురుషోత్తమరావు ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ శ్రీ వాసవి మాత ఆశీస్సులతో మరియు పెద్దలు ఆర్యవైశ్య సహకారంతో నేను అధ్యక్షునిగా గలిగానని మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని మరింత  పెంచే విధంగా విశ్వసనీయతను చాటుకుంటాను శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు మరియు పేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని. శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం మౌలిక వసతులు లో భాగంగా లిఫ్ట్ ఏర్పాటును మా హయాం లోనే ఏర్పాటు చేస్తాము అని నేను అధ్యక్షులు అవుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు  తెలియజేశారు. మరియు  శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రచార కార్యదర్శి గా ప్రమాణ స్వీకారం చేసిన సినియర్ పాత్రికేయులు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ నాళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం విశిష్టత గురించి సేవలు వినియోగం గూర్చి  విస్తృత ప్రచారం చేపడతాము, మధిరలోనే అగ్రగామిగా వెలుగొందుతూ మధిర మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం వుంది అని తెలియజేశారు. శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం నిర్వహణ కమిటీ శాశ్వత గౌరవ అధ్యక్షులు: శ్రీ రంగా వెంకటేశ్వరరావు అధ్యక్షులు :శ్రీ కురు వెళ్ళ వెంకట పురుషోత్తమరావు ప్రధాన కార్యదర్శి: శ్రీ నా ళ్ల శ్రీనివాసరావుకోశాధికారి :శ్రీ వనమా ఝాన్సీ లక్ష్మి  నిర్వహణ కార్యదర్శి శ్రీ కోప్పవరపు బాలకోటి, పరిపాలన కార్యదర్శి శ్రీ పబ్బతి వెంకట నాగ జగదీష్, అదనపు కార్యదర్శి శ్రీ పబ్బతి రామబ్రహ్మం, ప్రచార కార్యదర్శి శ్రీ నా ళ్ల వెంకటేశ్వరరావు, వార్షిక అధ్యక్షులు శ్రీ వేముల ఆంజనేయులు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ నంబూరి మురళి కృష్ణ, శ్రీ గుండే ల ముత్తయ్య, శ్రీ కుంచెం కృష్ణారావు, శ్రీ వేములపల్లి మల్లికార్జునరావు, శ్రీ జుజ్జూరు నరసింహారావు, శ్రీ వేములపల్లి విశ్వనాథం, శ్రీ మహంకాళి శ్రీనివాసరావు, శ్రీ స్వామి సతీష్ కుమార్, శ్రీ పల్ల పోతు వెంకటేశ్వరరావు, శ్రీ చే డే రామకోటేశ్వరరావు, శ్రీ చలువాది పెద్ద కృష్ణమూర్తి, అలాగే కార్యదర్శులుగా శ్రీ కర్ల పాటిఆదినారాయణ, శ్రీ కొత్తమాసు వెంకటేశ్వరరావు, శ్రీ మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, శ్రీ కోన జగదీష్, శ్రీ దాచేపల్లి రాము, శ్రీ కోన వంశీకృష్ణ, శ్రీ తూములూరి నాగేశ్వరరావు, శ్రీ కర్ల పాటి రాము, శ్రీ నాళ్ల గోపాలకృష్ణ, శ్రీ ఊటుకూరి రవికుమార్, శ్రీ మాధవ రపు రమేష్ బాబు, శ్రీ యాసాలరాము, గుండెల శబరి గణేష్, శ్రీ పబ్బతి రామకృష్ణ, శ్రీ కోన శ్రీనివాస్ రావు, శ్రీ బోనాల నాగేశ్వరరావు, శ్రీ కోట వెంకట కృష్ణ, శ్రీ చారు గుండ్ల విజయ్ కుమార్, శ్రీ కొల్లా ప్రసాద్, శ్రీ బొగ్గవరపు గణేష్, శ్రీ నేరెళ్ల శ్రీనివాస్ రావు, శ్రీ జుజ్జూరు రంజిత్ కుమార్ వీరందరిని ఈ రోజున ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు బొగ్గవరపు దయానంద ఎమ్మెల్సీ తెలంగాణ, మేళ్లచెరువు వెంకటేశ్వర రావు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు ఖమ్మం, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ మరియు వాసవి గార్డెన్స్ అధ్యక్షులు శ్రీ చెరుకూరి కృష్ణమూర్తి, వర్తక సంగం ఖమ్మం అధ్యక్షులు శ్రీ చిన్ని కృష్ణ రావు, పసుర గ్రూప్స్ కంపెనీ చైర్మన్ మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పబ్బతి మోహన్ రావు, గ్లోబల్ జనరల్ సెక్రటరీ మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ & ఫౌండర్ చైర్మన్ ద్వాదశ జ్యోతిర్లింగాల ట్రస్ట్ చైర్మన్ పసుమర్తి మల్లికార్జున్, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కళ్యాణ మండపం అధ్యక్షుడు శ్రీ ఇరుకుల్ల లక్ష్మీ నరసింహారావు మధిర టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా,వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు