ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి *సదర్ సయ్యాట ఉత్సవాలు ఘనంగా నిర్వహిం

Published: Wednesday October 26, 2022

దీపావళి సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ గ్రామంలో ఎల్గపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సయ్యాట కార్యక్రమంలో పాల్గొన్న బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు క్యామ మల్లేష్  రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తాళ్ల బాలశివుడు గౌడ్  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈర్లపల్లి వెంకటరెడ్డి మొద్దు కరుణాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు అల్వాల్ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల విద్యాసాగర్  పాల్గొన్నారు.