పిహెచ్సి దెందుకూరు ఆధ్వర్యంలో జాతర లో ఉచితవైద్య శిబిరం

Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: మండలం పరిధిలో నీ దెందుకూరు PHC పరిధిలో నీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు మేరకు మధిర మహా శివరాత్రి జాతర నందు PHC ఇంచార్జ్ వైద్య ధికారిణి Dr పుషపాలత మరియు పారా మెడికల్ సిబ్బంది చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినారు. ఈ శిబిరం లో అనారోగ్యం ఇబ్బంది ఉన్నవారికి ప్రధమ చికిత్స చేసి చురు వ్యాధులకు తగిన మందులు ఇస్తున్నారు. అదే విదంగా అత్యవసర పరిస్థితి లో 108 కీ ప్రజల కు కాల్ చేయమని తెలియపారు. మరియు కరోనా వైరస్ (సెటన్)2మరియు టీబీ వ్యాధులు పై  అవగాహనా కల్పించి కరపత్రం లూ అందించారు. ఈ కార్యక్రమం లో PHC వైద్య ధికారి, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ANMs జె. విజయలక్ష్మి, వి. విజయ కుమారి, Ch. విజయ కుమారి, హెల్త్ అసిస్టెంట్ S నాగేశ్వరావు, ఆశలు, Sk ముంతాజ్, Sk అంజు, G రజిని తదితరులు పాల్గొన్నారు.