ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday April 07, 2021
మధిర, ఏప్రిల్ 06, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణపరిధిలో ఉన్న బూత్ కమిటీల ఆద్యర్యములోబీజేపీ ఆవిర్భావ, వేడుకలు ఘనంగా నిర్యహించటం జరిగింది, SC కాలనీ 11వార్డులో, పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ ఆద్యర్యములో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించటం జరిగింది, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సాంబశివరావు గారు పార్టీ జెండా అవిష్కకరించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో బిజెపి ప్రజల వద్దకు మోడీ గారు చేసిన సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకు వచ్చి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమములో బీజేపీ సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు, మాదిరాజ్ సాయిరామ్, ప్రధాన కార్యదర్శి, పగడాల నాగేంద్రబాబు, శివరాజ్ సుమంత్, it cell, శ్రీ హరి కుమార్, తదితరులు పాల్గున్నారు