అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిశీలన

Published: Friday July 08, 2022
వికారాబాద్ బ్యూరో జూలై 07 ప్రజా పాలన : అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో
 కాటన్ జిమ్మింగ్ మిల్లు యంత్రాల పరిశీలన, సింగిల్ హెల్త్ కాటన్  పంట పరిశీలన, వ్యవసాయ యాంత్రీకరణ మరియు యంత్రాల పరిశీలన చేస్తున్న  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.