బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు మధిర జూలై 11 ప్

Published: Tuesday July 12, 2022
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, *శ్రీ బండి సంజయ్ కుమార్*పార్లమెంట్్ సభ్యుడు కరీంనగర్, జన్మదిన దినోత్సవం, సందర్బంగా మధిర గౌర్నమెంట్ హాస్పిటల్ లో, బ్రేడ్, పండ్లు ఇవ్వటం జరిగింది,ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, రూరల్ మండల్ అధ్యక్షులు, గుండా చంద్రశేఖర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, రూరల్ మండల్ ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు, సీనియర్ నాయకులు, కొప్పురావూరి రామ యోగేశ్వరావు,ప్రధాన కార్యదర్శులు, పగడాల నాగేంద్రబాబు, బియ్యవరపు రామకృష్ణ,శివరాజు సుమంత్, ఉపాధ్యక్షులు మాదిరాజ్ సాయిరాం,కొనా నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.