మాల్ మండల కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఎం యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలొ వూరే యాదయ్య గార్డెన్

Published: Friday September 02, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధిఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు  మధుసూదన్ రెడ్డి, మాట్లాడుతూ  మాల్ మండల కేంద్రం ఏర్పాటు* *చేయాలని అఖిల పక్ష సమావేశంలో మాల్ మండల కేంద్రం చేయాలని  డిమాండ్ చేశారు. మాల్ వ్యాపార, విద్యాసంస్థలు, వైద్య కేంద్రంగా  మల్ ఉన్న రెవెన్యూ సమస్యల మీదనే  చింతపల్లి,యాచారం, మర్రిగూడ,దేవరకొండ* *మండలాలకు వెళ్లాల్సి  వస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం మాల్ మండల కేంద్రం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాల్ లో  ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కావలసిన భూమి ఉన్నందున అట్లాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు గా మారుతుంది కాబట్టి మాల్ మండల కేంద్రం చేస్తే ప్రజలకు వ్యాపారస్తులకు రైతులకు విద్యార్థులకు అన్ని రకాల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే మాల్ మండల కేంద్రంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు*
*ఈ కార్యక్రమంలో సిపిఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ,  సిపిఐ నాయకులు యాదగిరి రెడ్డి,  సిపిఎం చింతపల్లి కార్యదర్శి, జి రాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు అంజయ్య, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు గుండాలు, వివిధ గ్రామాల సర్పంచులు ,హబీబుద్దిన్, పెదయ్య,లక్ష్మీ కిషన్నాయక్, రవీందర్ గౌడ్,  ఎంపీటీసీ లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్  నాయకులు ముచ్చర్ల సంపత్, ఎమ్మార్పీఎస్ నాయకులు సాలయ్య,సిపిఎం నాయకులు జగన్,చందు నాయక్, జంగయ్య, ఐలయ్య, జంగయ్య, చంద్రయ్య, విప్లవ్ కుమార్, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు