కారు చీకట్లను చీల్చిన జ్ఞాన జ్యోతి. -మనిషి మనుగడ ఉన్నంతవరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గా

Published: Wednesday December 07, 2022
భారతదేశానికి వెలుగు దివ్వెలుగా  జ్ఞాన జ్యోతులు తీసుకువచ్చి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి  వెనుకబడినవారి  అభ్యున్నతికి  జీవితాన్ని ధారబోసిన. సంగ సంస్కర్త.  ప్రపంచ మేధావి  విద్యాపకుడు, ఆర్థికవేత్త. డాక్టర్ భీమ్రావ్  అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే కాల యాదయ్య నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అంబేద్కర్ అంటరానితనంపై  ఆయన పూరించిన. సమర శంఖం నేటికీ  జ్వాలలు పెళ్లుబుక్కు తోనే ఉంది,
కులమత రహిత  ఆధునిక భారతదేశ కోసం  ఆయన తన జీవితకాలం పోరాటం చేశారని అన్నారు. తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరు ఎదుర్కోకూడదని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డడని, ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లో ఎంపీటీసీలు  వివిధ గ్రామాల సర్పంచులు  టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.