పిల్ల తల్లుల కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసిన బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన

Published: Thursday December 22, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
 కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది., ఈ కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లప్రారంభోత్సవ కార్యక్రమానికి బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ  గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయడం జరిగింది.అలాగే ఏఎన్ఎం లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మోరం పల్లి బంజర్ డాక్టర్ స్పందన ,బంజర సర్పంచ్ దివ్యశ్రీ  ఇతర డాక్టర్లు, నర్సులు,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.