సర్పంచ్ తాళ్ళూరి వెంకటేశ్వర్లును పరామర్శించిన కందాల.విజయమ్మ.

Published: Thursday March 03, 2022
పాలేరు మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి : కూసుమంచి ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై హైదరాబాద్ లో చికిత్స పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న కేశవాపురం గ్రామ సర్పంచ్ తాళ్ళూరి వెంకటేశ్వర్లు ని ఈరోజు పరామర్శించిన పాలేరు యం యల్ ఏ కందాల ఉపేందర్ రెడ్డి  సతీమణి కందాల విజయమ్మ, కుసుమంచి జడ్పీటీసీ ఇంటూరి బేబీ,