ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 29

Published: Saturday July 30, 2022

బోంరాస్ పేట్ మండలం గౌరారం గ్రామంలో టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల ఆకస్మిక తనిఖీ లు...

నవీన్ గుప్త కిరాణా షాప్ లో అక్రమంగా అమ్మకానీకై నిల్వ ఉంచిన సుమారు

లక్ష రూపాయల విలువ గల నిషేదిత గుట్కా మరియు మద్యం పట్టివేత...

వివరాలు తెలియాల్సి ఉంది.