పట్టణం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Wednesday February 02, 2022
మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని మంగళవారం నాడు మిరియాల రమణ గుప్తా పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సభ్యత్వంం కార్యక్రమం ముమ్మరంగాజరుగుతుందని పట్టణాధ్యక్షుడు తెలిపారు 16 డివిజన్లో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా మధిర మండల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ ఇన్చార్జి పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో 16 వ డివిజన్ బూత్  ఎన్రోలర్ మైలవరపు చక్రి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర పట్టణ సభ్యత్వం డివిజన్ ఇన్చార్జిలు తూమాటి నవీన్ రెడ్డి, అద్దంకి రవికుమార్, ఆదిమూలం శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు