కందుల సత్యనారాయణ దశ దిశ కర్మకు హాజరైన పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం బి. ఆర్. స్ పార్టీ అధ్య

Published: Thursday October 27, 2022
ఈరోజు అశ్వాపురం మండలం           బి. ఆర్. స్ పార్టీ మాజీ అధ్యక్షులు కందుల కృష్ణార్జున  తండ్రి కందుల సత్యనారాయణ దశ, దిన  ఖర్మ కు హాజరై చిత్ర పటానికి నివాళులు అర్పించిన పినపాక నియోజకవర్గం ఎస్సీ విభాగం బి. ఆర్. స్ పార్టీ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ 
ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం  ఎస్సీ  విభాగం బి. ఆర్. స్ పార్టీ అధ్యక్షులు గంగరపు రమేష్, ప్రధానకార్యదర్శి కట్ట రాజకుమార్, అశ్వాపురం మండలం  ఎస్సీ  విభాగం బి. ఆర్. స్ పార్టీ ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము, చింతిర్యాల కాలనీ బి. ఆర్. స్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొండా బాబురావు కాలవ శాంసన్ తదితరులు పాల్గొన్నారు.