జెడ్పిటిసి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపి.

Published: Friday September 30, 2022

నవాబు పేట్. (ప్రజాపాలన ప్రతినిధి).29  మండల పరిధిలో ఉన్న కొండాపూర్ గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య  అతిథులు జడ్పిటిసి రవీందర్ రెడ్డి. ఎంపీపీ అనంతయ్య. మానెమోని నర్సింలు. కొండాపూర్ గ్రామ సర్పంచి బుజ్జమ్మ. మాజీ సర్పంచి యాదయ్య . మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రోళ్ల రాఘవేందర్ . ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ఆ గ్రామపంచాయతీ  లోని. అక్కచెల్లెళ్లకు బతుకమ్మ చీరలు పంపిణీ  చేశారు.