దళిత జనోద్దరణే కేసీఆర్ ప్రభుత్వ ద్యేయం

Published: Friday May 20, 2022
దళిత బందు కింద  ఎంతో దళితులు అభివృద్ది చెందారు
 
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
వినోద్
 
కరీంనగర్,మే19 ప్రజాపాలనపాల్గొన్నారు.
 
దళిత బంద్ లబ్ధిదారునికి వాహన అందజేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్..
జమ్మికుంట లో
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసానికి అల్పాహారానికి వచ్చిన వినోద్ కుమార్ గారు.
తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసం సమీపంలోనే దళిత బంధు లబ్ధిదారునికి వాహనం అందజేసి లబ్ధిదారుడిని సన్మానం చేశారు..
దేశంలోని ఎక్కడ  విధంగా తెలంగాణలో దళితులకు  దళిత బంద్ ద్వారా లబ్ధి పొందుతున్నారని ప్రతి ఒక్కరు కేసీఆర్ గారికి రుణపడి ఉండాలని అన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు వాహనాలు ఎక్కువ కావడం వలన రాబోయే రోజుల్లో అమెజాన్ సంస్థతో ఒప్పందం చేసుకొని దళిత బంధు లబ్ధిదారులకు అమెజాన్ సప్లై సంబంధించిన వస్తువులను ఎగుమతి దిగుమతి కొరకు వచ్చే విధంగా ఒప్పందం చేసుకుంటామని అన్నారు.
బోయినపల్లి వినోద్ కుమార్ వెంట కరీంనగర్ జిల్లా చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి గారు
కరీంనగర్ జిల్లా తెరాస జిల్లా అధ్యక్షులు 
జి.వి.రావు
కే డి సి సి బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ గారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జెడ్ పి టి సి శ్యామ్ గారు
వార్డు కౌన్సిలర్ దిడ్డి రాము . వీణవంక తెరాస సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి  వీటితోపాటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు