శుభకార్యం లో పాల్గొన్న జిల్లా బి జె పి నాయకులు: గేల్లా సత్యనారాయణ

Published: Friday November 26, 2021
బోనకల్, నవంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో రావినూతల గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు కుమార్తె ఫంక్షన్ లో పాల్గొన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ నాయకులు భోళ్ళ భిక్షపతి, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు జంపాల రవి, జిల్లా ఎస్సి మోర్చా నాయుకులు తాళ్లూరి సురేష్, జిల్లా నాయకులు ఏనుగు సుమన్, బి జె వై యం మండల అధ్యక్షులు కాలసాని పరశురామ్ ,మండల కిషన్ మోర్చా అద్యక్షులు మల్లాచారి, ఓబీసీ మండల కార్యదర్శి మరీదు పరశురాముడు,మండల ఉపాధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగయ్య, మండల నాయకులు ఇటుకల సైదేశ్వరావు, బీజేపీ జనరల్ సెక్రెటరీ నున్నా రవి, మండల సీనియర్ నాయకులు మందపల్లి పాపారావు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.