పేరాయిగూడెం పంచాయతీ లో ముమ్మరంగా శానిటేషన్ పనులు

Published: Thursday February 11, 2021

అశ్వారావుపేట ప్రజాపాలన; పేరాయిగూడెం గ్రామ పంచాయతీ లోని సర్పంచ్ నార్లపాటి సుమతిఆధ్వర్యంలో పనులుచేపించటం జరిగింది.BSR నగర్  లోని డ్రైన్స్ క్లినింగ్  చేయటం అలాగే  శానిటేషన్ చేయించడం,నర్సరీ లో కలుపు తీయించటం ,హరితహారం మొక్కలకు నీళ్ళు పోయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ జగన్నాధం ,సెక్రెటరీ శ్రీ రామ్మూర్తి ,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.