జెట్టి సాహితీకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. అశ్వాపురం-(ప్రజా పాలన.)

Published: Friday November 04, 2022
అశ్వాపురం మండలంలోని మండలం అమెర్ధ కాలనీ కి చెందిన జెట్టి సాహితీ 17 సం!!లు సిల్కీ సెల్లు అనే వ్యాధితో బాధపడుతూ...ఆమెకు..ప్రతి నెల నెలా బ్లడ్ మార్చుకోవాల్సి వస్తుంది..ఇట్టి విషయం తెలుసుకున్న అశ్వాపురం   లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం నాడు లయన్స్ క్లబ్  తరుపున  6000/-- రూపాయలు ఆర్ధిక సహాయం అందచేసారు.ఈ కార్యక్రమంలో రిజినిల్ చైర్మన్ గంట రమేష్,క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రత్నాకర్, కమటం నరేష్ ,డిస్ట్రిక్ట్ కేబినెట్ మెంబర్ సుంకరి సురేందర్,క్లబ్ సభ్యులు సజ్జ శ్రీను,గద్దల రామకృష్ణ,మేకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు