నర్సాపురంలో నూరు శాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్

Published: Wednesday September 22, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని నర్సాపురం గ్రామంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చంద్రమౌళి, హెల్త్ అసిస్టెంట్లు జె.సత్తయ్య, యన్.అనిత, ఆశావర్కర్ సుజాత, అంగన్వాడి టీచర్ సక్కుబాయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది పద్మ, సత్తయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.