ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి *చనిపోయిన కార్తీక్ కు కుటుంబానికి పది లక్ష

Published: Friday October 28, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల మండలం ఆంబోత్ తండ గ్రామానికి చెందిన బాలుడు నిన్న రాత్రి   లోయపల్లి మార్కెట్ కి వెళ్లి వారి నాన్న గారితో తిరుగు ప్రయాణంలో వస్తుండగా మునుగోడు ప్రచారానికి వెళ్లిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్ప తాగి, అజాగ్రత్త గా,అతి వేగంగా నడిపి ఆంబోత్.కార్తిక్ అనే బాలుడి మరణానికి కారణమై మరియు వారి తండ్రి  గోవిందర్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకుని  ఆర్టీసీ మరియు ప్రభుత్వం మొండి వైఖరికి నిరసన గా రోడ్డు మీద బైటాయించి వివిధ పార్టీల నాయకులు మరియు టీపీసీసీ సభ్యులు మర్రి.నిరంజన్ రెడ్డి అన్న  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భాదితులు కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు, రెక్కడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి  ఆర్టిసి  యాజమాన్యం మరియు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో ఎమ్మెన్నార్ యువసేన అధ్యక్షులు కమలాకర్ రెడ్డి అన్న,శ్రీధర్,టీం ఎమ్మెన్నార్ సభ్యులు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపారు. 