బండి సంజయ్ ని సన్మానించిన ఉపసర్పంచ్ లింగారెడ్డి

Published: Monday March 28, 2022

కొడిమ్యాల, మార్చి 27 (ప్రజాపాలన ప్రతినిధి) కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బండ లింగారెడ్డి ఆదివారం బి.జె.పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్  వరుసగా రెండొవసారి తెలంగాణ రాష్ట్ర  అధ్యక్ష పదవి చేపట్టినందుకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేది మహిపాల్ రెడ్డి, పాల్గొన్నారు.