కేసీఆర్ రైతు ధర్నా తో ఉలిక్కిపడ్డ కేంద్రం రైతుబంధు మండల కన్వీనర్ వేణు

Published: Saturday November 20, 2021

మధిర నవంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం రైతుబంధు కన్వీనర్ చావా వేణు ఈ సందర్భంగా మాట్లాడుతూనిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగినటువంటి రైతు ధర్నా ఫలితమే గత సంవత్సరం నరేంద్రమోదీ సర్కారు కేంద్రంలో తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవటం జరిగింది. గత సంవత్సరం కాలము నుండి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న కేంద్రప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు ఈ పోరాటంలో ఎంతో మంది రైతులు ప్రాణత్యాగం చేసినారు. రైతులు ప్రాణాలు తీసిన  బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లిచుకుంటదచిన్న సన్నకారు రైతులకు గుదిబండగా మారిన ఈ మూడు నల్ల చట్టాలను ఇప్పటికైనా నరేంద్రమోదీ సర్కారు  కళ్ళుతెరిచి వెనక్కు తీసుకునే0తవరకు పోరాటం చేసిన రైతు సోదరలందరికి ధన్యవాదములు తెలియచేస్తూ