తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుదిశలా

Published: Monday May 30, 2022

 ప్రఖ్యాతి గాంచినపరిమళాలను ఈ రోజు కూడా అందరి మదిలోవెలుగుతున్న నట కీర్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కిర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారు 99వ శతజయంతి పండుగను యావత్ దేశంలోనే కాకుండా అమెరికా కెనడా ఆస్ట్రేలియా లో సైతం జరుపుకుంటున్న విషయం మనందరం చూసాం ఈ కార్యక్రమం లో వైరా మండల అధ్యక్షులు చెరుకూరి చలపతి రావు తెలుగుదేశం పార్టీ జండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వైరా పట్టణ అధ్యక్షులు కిలారు సురేంద్ర ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాల వద్దకు కార్యకర్తల తో పాదయాత్ర గా వెళ్లి పూల మాలలు వేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకను ఒక పండగల జరుపుకున్నారు ఈ కార్యక్రమం లో రైతు సంఘ అధ్యక్షులు మోతుకూరి వెంకటేశ్వరావు, మహిళా అధ్యక్షురాలు చావా ఉషరాణి, లింగామా, మండల నాయకులు పుల్లయ్య, కోడెదాసు, బిళ్ళ నరసింహరావు, యేసు, నరసింహరావు చావా నారాయణరావు, చింతల శ్రీనివాసరావు, మేదరమెట్ల పూర్ణ చంద్రరావు,తెలుగుయువత అధ్యక్షులు నూకవరపు అయ్యప్ప చౌదరి,హరి రమేష్, అప్పారావు, మాదినేని రామారావు, నల్లమోతు రామారావు,తదితరులు పాల్గొన్నారు