బీజేపీ మధిర పట్టణ ప్రధాన కార్యదరస్మి గా పగడాల నాగేంద్రబాబు ఎన్నిక

Published: Thursday January 21, 2021

ఈరోజు పగడాల నాగేంద్రబాబు, గారికి పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేష్ గారు నియామక పత్రం అందజేయడం జరిగినది ఈ సందర్భంగా నాగేంద్రబాబు  మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఈ పదవికి సహకరించిన జిల్లా కమిటీ వారికి మధిర టౌన్ కమిటీ వారికి ప్రత్యేకంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారికి పాపట్ల రమేష్ గారికి రామిశెట్టి నాగేశ్వరావు గారికి జిల్లా నాయకులు  పెరుమలపల్లి విజయ రాజు గారికి బిజెపి జిల్లా కార్యదర్శి మరస కట్ల స్వర్ణకార గారికి బీజేవైఎం జిల్లా కార్యదర్శి కాసిననాగభూషణం గారికి చిలువేరు సాంబశివరావు గారికి బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు మిక్కినేని కృష్ణ గారికి మాధవ రపు సాయిరాం మరియు  బొడ్డు మాధవ సాయి గారికి కోన నరసింహారావు గారికి కుంచెంకృష్ణారావు గారికి ఇరుకుల్ల నరసింహారావు గారికి జయపాల్ గారికి డి వి ఎంసోమేశ్వర రావు గారికి కొప్పురావూరు రామ యోగేశ్వరరావు గారికి బ్రహ్మం గారి కి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై బిజెపి జై బండి సంజయ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి