ఆదరణ ఫౌండేషన్ సేవలు కొనియాడిన ఎంపీపీ మొండెం లలిత సేవా సేవ మూర్తిరాలు నిస్సి హరిని ని సన్మాన

Published: Thursday March 09, 2023

మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి: మహిళ దినోత్సవ సందర్భంగా మధిర బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బుధవారం మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు ఆమె చేసే అటువంటి సేవలు గుర్తించి ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచిన వ్యక్తి ఆకలితో అలమరిగే వాళ్లకు అన్నం పెట్టి ఒక అమ్మలా సేవలందించిన నిస్సి ని ఎంపీపీ మొండెం లలిత వారి సేవలు కొనియాడి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.