విద్యార్థిని మృతికి కారణమైన వార్డెన్, సిబ్బంది పై చర్యకు ఎస్ ఎప్ఐ డిమాండ్.

Published: Wednesday February 17, 2021

జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి ఏఓ కు వినతి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి15, ప్రజాపాలన: బెల్లంపల్లి పట్టణంలోని ఇంటీగ్రెటెడ్ గర్ల్స హస్టల్ లో 9వ తరగతి చదువుతున్న  గుడిపల్లి,మందమర్రి మండలానికి చెందినా విద్యార్థి బత్తుల మనిషా మృతి కి కారణమైన వార్డెన్, సిబ్బంది పై చర్యకు తీసుకోవాలని ఎస్ ఎప్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి ఏఓ కు పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా అధికారులు  హస్టల్ ఘటన పై విచారణ కు నియమించిన  ఎఎస్ హెచ్ డబ్య్లఓ , హస్టల్ వార్డెన్ ఇద్దరు ఓకె డిపార్ట్మెంట్ కావున విచారణలో నిజనిజాలు బయటకు రాకుండా ఉండె అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.విచారణకు నియమించిన  అధికారిని తోలగించి సిట్"(స్పేషల్ ఇన్విస్టిగేషన్ టీం) ద్వారా విచారణ చెసి నిజనిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అదె విధంగా జిల్లా  కలెక్టర్, ఎమ్మేల్యేలు,ఉన్నత అధికారులు  స్పందించి వెంటనె ఈ ఘటనపై  పూర్తి విచారణ చెసి , భాద్యులపైన చర్యలు తిసుకోవాలని లెని యెడల జిల్లా వ్యాప్తంగా అందోళన కార్యక్రామాలు చెస్తామానిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహెష్,సాయి, కిరణ్, శ్యాంకుమార్ ,పవణ్ తదితరులు పాల్గొన్నారు.