ప్రజా పాలన ప్రతినిధి నాంపల్లి హైదరాబాద్ నవంబర్ 30

Published: Friday December 02, 2022
 కార్వాన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు రోడ్ల మరమ్మతులు మురుగు కాలువల నిర్మాణము సిసి రోడ్లు కార్వాన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షించిన స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొయినాద్దీన్
 పలు బస్తీలలో తిరుగుతూ బస్తీ వాసుల సమస్యలు తెలుసుకొని వాటిని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత అధికారుల తో ఆయన పలు బస్తీ లోగోల్కొండ నాలా నగర్ లంగర్ హౌస్ దారు సలాం టోలిచౌకి పలు ప్రాంతాలలో
 బస్తి వాసులతో మాట్లాడుతూ
 తాగునీటి సమస్యలపై మురుగు కాల్వల పై వర్షం కు నిలుస్తున్న నీరు దోమల నివారణ గురించి బస్తీ దవకానల పనితీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు బస్తీలలో రోడ్ల మరమ్మతులు కొత్తగా మంజూరైన కొత్తగా మంజూరైన సిసి రోడ్ల నిర్మాణము ప్రజలకు ఎక్కడ ఏ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఎక్కడైనా కొత్తగా మురుగు కాలువల నిర్మాణం గురించి తన దృష్టికి వస్తే మన ఎమ్మెల్యే నిధులతో మురుక్కు కాల్వలో నిర్మాణము చేయిస్తామని ఆయన తెలిపారు పెన్షన్ రాని వారికి వచ్చే నెలలో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు దివ్యాంగులకు వారికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆయన
 అధికారులకు సూచించారు హైదరాబాదు నగరంలోని కార్బన్ నియోజకవర్గం నంబర్ వన్ గా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు తనతో పాటు జిహెచ్ఎంసి అధికారులు బస్తీ దవఖాన అధికారులు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో  తదితరులు పాల్గొన్నార