చొప్పరి కొంరయ్యకు ఆర్థిక సాయం-కొప్పుల ఈశ్వర్

Published: Friday February 05, 2021
వెల్గటూర్, ఫిబ్రవరి 04 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి ఐలయ్య రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయినారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం రోజు కలిసిన ఆర్థిక పరిస్థితి వివరించగా మంత్రి  ఎల్.ఎమ్ కొప్పుల ఛారిటీ ట్రస్టు ద్వారా కృత్రిమ కాలు కొనుగోలు కోసం 40 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.