స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితిఆర్ వి ఆర్ సిండికేట్ ఎస్సై సతీష్ కుమార్ అన్నదాన వితరణ

Published: Thursday November 18, 2021
నవంబర్17 ప్రజాపాలన ప్రతినిధి స్వామి అయ్యప్ప అన్నదాన సేవా సమితిఅర్.వి స్వామి సిండికేట్- మధిర వారి అధ్వర్యంలో ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి టౌన్ SI శ్రీ సోమా సతీష్ కుమార్  వారి కుటుంబంతో కలసి పాల్గొని అయుప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు,  ఈరోజు ఆర్వీ స్వామి సిండికేట్ స్వాముల కు ఉదయం సాయంత్రం భిక్ష ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా మాట్లాడుతూ  కార్యక్రమం నిర్వహిస్తునందుకు అర్.వి స్వామీ సిండికేట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్తీకమాసంలో బుధవారం స్వామి అయ్యప్ప మాల దారులకు కు అన్నదానం చేయడం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలిపారు మాకు ఎంతో ఆనందంగాఉందనితెలిపారుతెలిపారు.అనంతరం మలాధరులు వారికి శాలువా కప్పి చిరు సత్కారం చేసి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షములు ఎల్లవేళల ఉండాలని కోరారు.