మడుపల్లి దుకాణా దారులు మరియు గ్రామస్తులతో మధిర టౌన్ SI మీటింగ్

Published: Friday February 12, 2021
మధిర, ఫిబ్రవరి 11 ప్రజాపాలన; మడుపల్లి గ్రామంలో CC కెమెరాల ఏర్పాటుకు మడుపల్లి లో ఉన్నటువంటి దుకాణా దారులు మరియు గ్రామస్తులతో మధిర టౌన్ SI ఉదయ్ కుమార్ గారు ఈ రోజు గ్రంధాలయంలో చర్చింటటం జరిగింది.