చిలుకూరు గ్రామంలో శుభ కార్యానికి హాజరైన మండల కాంగ్రెస్ నాయకు లు

Published: Monday August 01, 2022
 మధిర జూలై రూరల్ 31 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు కాంగ్రెస్ నాయకులు శుభకార్యాలు కార్యానికి హాజరై చిలుకూరు గ్రామంలో ఇమ్మడి సాంబయ్య  మనవడు అన్నప్రాసన వేడుకకు హాజరై చిరంజీవిని  దీవించి ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు చిలుకూరు గ్రామ సర్పంచ్ నిడమానూరి వంశీ సంధ్య కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామారావు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షులు రామయ్య పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్ర ఉద్దండ య్య గాంధీ పదం మండల అధ్యక్షులు బోడిపుడి గోపీనాథ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ధారా బాలరాజు సేవాదళ్ మండల అధ్యక్షుడు ఆదూరి శ్రీనివాసరావు గ్రామ శాఖ అధ్యక్షులు రావిరాల సత్యనారాయణ గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు మురళి గ్రామ కాంగ్రెస్స్ నాయకులు కుక్క మల్ల సునీల్ చాపలమడుగు జీవరత్నం తదితరు ఈ కార్యక్రమం పాల్గొన్నారు