తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు కాగ్నానది కోకట్ నది నిండ

Published: Wednesday July 27, 2022

వాగులు నిండిపోవడంతో రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గంగా పూజ చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురవడంతో  ప్రవహిస్తుంది.
కాగ్నానదినిండుగా ప్రవహిస్తుంది.
నియోజకవర్గంలోని బషీరాబాద్ యాలాల మండలాల నుండి  మండలం మీదుగా కాదు నది ప్రవహిస్తుంది. వాగులు నదులు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వార్తలు జోరుగా కురుస్తున్న డంతో ప్రజలు కొండ
దగ్గర ఉన్నారు. పట్నం మహేందర్ రెడ్డి
చేయడంతో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు