ఘనంగా ఆవునూరి రామనారాయణ జన్మదిన వేడుకలు మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధ

Published: Wednesday November 16, 2022

రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, సోషల్ వర్కర్ ఆవునూరి రామనారాయణ 75వ జన్మదినం వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక వర్తకసంఘం భవనం నందు అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, సహాయ కార్యదర్శి కోయ్యల అరుణ, సభ్యులు ఆవునూరి రామనారాయణ, ఆవునూరి వెంకట్రావమ్మ, ఆవునూరి ప్రవీణ్ కుమార్, ఆవునూరి కాళహస్తి, ఆవునూరి సామ్రాజ్యం, ఆవునూరి దత్తగురు, ఆవునూరి వెంకట రమణ, ఆవునూరి అనసూర్య, అన్నవరపు శ్రీను, అన్నవరపు లక్ష్మీ, కోయ్యల జానకి రాములు, కోయ్యల రాకేష్, నవతెలంగాణ సిబ్బంది ఈ.వెంకటేశ్వరరావు, తాల్లూరి నాగేశ్వరరావు, మల్లికార్జున్, మనం రిపోర్టర్ అరుణ్, సిఐటియు ఆర్టీసీ యునియన్ సెక్రటరీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.