నేనున్న మీకు అండగా బోనకల్ ఆత్మీయ సమ్మేళనంలో భరోసా ఇచ్చిన

Published: Tuesday January 31, 2023

 పొంగులేటి మధిర రూరల్ జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో బోనకల్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం లో భాగంగా ఐదు మండలాల పరిధిలో పొంగులేటి అభిమానులు బి ఆర్ఎస్ నాయకులు ఎర్రుపాలెం మండలం జడ్పిటిసి శీలం కవిత ఐలూరి వెంకటేష్ రెడ్డి లక్ష్మారెడ్డి చిదురాలవెంకటేశ్వరావు కోటా రాంబాబు ఎర్రగుంట రమేష్ గూడూరు రమణారెడ్డి జడ్పీటీసీలు ఎంపీటీసీలు భారీ ఎత్తున పొంగులేటి అభిమానులతో వారి ఆధ్వర్యంలో జన సమీకరణలో భాగంగా ఆత్మ సమ్మేళనం భారీగా తరలివచ్చి పొంగిలేటికి స్వాగతం పలికి అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూపొంగులేటి ఒంటరి వాడు కాదు.ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన వేలాదిమందిగా ఆత్మీయ సమావేశానికి తరలివచ్చారు..

తాను ఎవరో తెలియనప్పుడే జిల్లా ప్రజలను తనకు గుర్తించారుతనకు ఇచ్చిన వాగ్ధానాలను నేరావేర్చడంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ విఫలం‌ అయ్యారుఅసెంబ్లీ ఎన్నికలలో తాను బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమని ఎంపి సీటు ఇవ్వలేదుఏడున్నర సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు అనేక రకాలుగా నన్ను, నావెంట ఉన్న వారిని ఇబ్బందులు పెట్టారు.మధిర మున్సిపాలిటీ నేను వేసిన భిక్ష కాదా అని ప్రశ్నించారురాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలిచా.నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టారుతాను నియోజకవర్గాలలో పర్యాటించాలంటే పాస్ పోర్టు తీసుకుని రావాలని చెప్పి అవమానించారు.తనకు జరిగి అవమానాన్ని చెప్పుకునే అవకాశం సీఎం‌ కేసీఆర్ కల్పించలేదు.ఇచ్చిన హామిలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలం‌ అయ్యారు.వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ సమయంలో ప్రతి పేద వాడికి ఇందిరమ్మ ఇళ్లులు కట్టించాడు.రుణమాఫీ చేయలేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. ప్రజలు కోరుకున్న తెలంగాణను ఇచ్చామా లేదా అని ఆలోచించాలి వారు తెలిపారు అదే విధంగా నామీద అభిమానంతఈ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి వచ్చి నాపై అభిమానం చూపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేనెప్పుడూ పుట్టినంతకాలం మీ రుణం తో రాజకీయంగా ఉంటూమధిర నియోజవర్గగ ప్రజలు ఏ అవసరం వచ్చినా మీ అండగామీ శీనన్న ఉంటాడని వారు తెలిపారు అదేవిధంగా పలుమండలాల నుంచి పొంగులేటి ఆత్మీయల సమావేశ సభకుు పెద్ద ఎత్తు జన సమీకరణాన్ని తీసుకొచ్చిన అన్నిని వర్గాల ప్రజలకు రెడ్డి సామాజిక వర్గంలు ఆత్మీయ సమావేశాన్ని వచ్చిన వారికి పొంగులేటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపిి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ అభిమానులుు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు నాయకులుకోట రాంబాబు  వెంకటేశ్వర్లు యన్నం కోటేశ్వరావు లక్ష్మారెడ్డి గడూరు రమణారెడ్డిి ఎర్రుపాలెం జడ్పిటిస కవిత ఐలూరువెంకటేష్ రెడ్డి ఎర్రగుంట లక్ష్మి రమేష్ పలు మండలాల్లో సర్పంచులు జెడ్పిటిసి ఎంపీటీసీలు పాల్గొన్నారు