నీట మునిగి పంట పొలాలను పరిశీలిస్తున్న భట్టి

Published: Wednesday September 29, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం చిలుకూరు గ్రామం గులాబ్ తుఫాన్ కారణంగా నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ మరియు మధిర శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క మరియు గ్రామ సర్పంచ్ నిడమనూరు సంధ్య జిల్లా అధికార ప్రతినిధి వేమి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు గ్రామ రైతులు నిడమనూరు వంశీ కోనాదని కుమార్ మునుగోటి వెంకటేశ్వరరావు అద్దంకి రవికుమార్ చెరకు మురళి రావిరాల సత్యనారాయణ, బండారి కొండలు బండారి మల్లికార్జున రావు, ఆవుల నరసయ్య నిడమనూరు నరసింహారావు తాళ్లూరి రాంబాబు అనంత మల్లయ్య, లగడపాటి వెంకయ్య, నిడమనూరు నరేంద్ర చాట్ల మార్కు కుక్క మల్ల సునీల్, చాపల మడుగు జీవరత్నం మండల కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు రావు సూర్యదేవర కోటేశ్వర రావు పారుపల్లి విజయ్ కుమార్ పులి బండ్ల చిట్టిబాబు కోట డేవిడ్ చక్రి తదితరులు పాల్గొన్నారు