శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరమునందు సాయి ప్రసాదం

Published: Friday August 05, 2022

మధిర ఆగస్టు 4 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు,శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు సహకారంతో ప్రతి గురువారం సాయి ప్రసాదం ఉంటుందని అదే రోజు సాయంత్రం పల్లకి సేవ సాయి భజన ఉంటుందని గురువారం నాడు దాతలు సహకారంతో సాయి ప్రసాదం ఉంటుందని వారు తెలిపారు అదేవిధంగా దాతలుప్రతిభక్తుడు సాయి దీవెనలు ఉండాలని శ్రీ దివ్య సాయి ట్రస్ట్ వారు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా దాతలు,భక్తులు నిత్య సేవకులు పబ్బతి నాగేశ్వర రావు,మైలవరపు రాము, చల్లగుండ్ల సత్యవతి,దాతలు చేత అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారుగమనికప్రతి గురువారం శ్రీ సాయిబాబా మందిరము నందు "అన్న ప్రసాదం వితరణ" చేయు భక్తులు సంప్రదించవలసిన శ్రీ పబ్బతి నాగేశ్వరరావు సెల్ నెంబర్ 9959729000 నెంబర్ల తెలుపగలరు సాయి ఆలయం కొచ్చి దాతలు సంప్రదించగలరు