నూతన వధూవరులను ఆశీర్వాదించిన పంబి

Published: Thursday April 13, 2023

 చావా. ఎర్రుపాలెం ఏప్రిల్ 12 బుధవారం మండల కేంద్రంలోని జమలాపురం గ్రామంలో గద్దల జమలయ్య ప్రభావతి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు. టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పంబి.సాంబశివరావు,మరియు మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ ,హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ వివాహ వేడుకల్లో ఎర్రుపాలెం సొసైటీ చైర్మన్ మూలపూరి శ్రీనివాసరావు , టిఆర్ఎస్ మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి, తోటపల్లి బాలరాజు ,జోల సురేషు , ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.