మార్షల్ ఆర్ట్స్ కరాటే విజేతలు

Published: Tuesday November 08, 2022

వికారాబాద్ బ్యూరో 7 నవంబర్ ప్రజా పాలన : ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ తేదీ 2022 నవంబర్ 6న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం హైదరాబాద్ లో జరిగాయి. తెలంగాణ టైకా మార్షల్స్ ఆర్ట్ అకాడమీ  ఫౌండర్ షియన్ పి.అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు.  ముఖ్య అతిథి సినీ హిరో సుమన్ తల్వార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామం నుండి కావలి రిషి, జుంజూరు జాన్సన్, పులిపిరి అబిలాష్,కు సిల్వర్ (రెండవ). నర్సాపురం గ్రామం మేలసంఘం సాకేత్ సిల్వర్ (రెండవ) కోట మర్పల్లి గ్రామం మొట్లకుంట జెమీల్, కావలి రిత్విక్ కు (మూడవ ) బహుమతులు పొందారు. మాస్టర్స్ క్యాసారం, పాండు, కావలి నర్సింలు.