కెసిఆర్ ప్రభుత్వం మహిళ అభ్యున్నతికి సర్కారు పెద్దపీట

Published: Wednesday March 09, 2022
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎమ్మెల్సీకొండబాల కోటేశ్వరరావు
మధిర మార్చి 8 ప్రజాపాాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వర్తక సంఘ లో మున్సిపల్ చైర్మన లత అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవంం సందర్భంగా ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎమ్మెల్సీ కొండబాల కోటేశ్వరరావుమహిళల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు మంగళవారం వర్తక సంఘం కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో సందర్భంగా మహిళా సర్పంచులకుు అధికారులు వార్డు కౌన్సిలర్ లు కమిషనర్. చైర్పర్సన్ ఎంపీపీ మహిళా అధికారులకు కు ఘనంగా సన్మానించిన మహిళలు ముందుగా బైక్ ర్యాలీ చేసిిిి మధిర పట్టణంలో వాడల కెసిఆర్ చిత్రపటంతో ర్యాలీగా బయలుదేరి స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి మహిళలు సర్పంచులు ఎంపీటీసీలుు వార్డు కౌన్సిలర్లు కలిసి ర్యాలీగా తీసి పండగ వాతావరణం కనిపించింది అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిచేసి అందరితో స్వీట్లు పంచుకుని అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, ఈద్ ముబారక్, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితే ఆర్థిక సహాయం, కేసీఆర్ కిట్లు, బాలింతల 102 ద్వారా నేరుగా ఇంటికి చేర్చడంలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత ఎంపీపీ మెండెం లలిత  రావూరు శ్రీను కనుమూరిి వెంకటేశ్వరరావు వెంకన్న ఆత్మ కమిటీ చైర్మన్ గా కోటేశ్వరరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు చావా వేణు నరేందర్ రెడ్డి నాగేశ్వర రావు వార్డు కౌన్సిలర్ మాధవి కళ్యాణి కపిలవాయి జగన్ మోహన్ రావు వెంకట్ రెడ్డి వార్డు కౌన్సిలర్ రజిని శ్రీనివాస్ అప్పారావు భాస్కర్ రెడ్డి