రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్ లింగాల లింగాల కమల్

Published: Wednesday January 25, 2023
లింగాల కమల్ రాజు మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గాయత్రి రవిచంద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు వారుఈ సందర్భంగా మాట్లాడుతూగాప్రజలమనిషి ప్రజాసేవలో ఆర్థిక సాయం చేస్తూబిఆర్ఎఎస్ పార్టీలో  చురుకుగా  పనిచేస్తూూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయనకు నిండుు నూరేళ్లుు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని ఇలాంటిి జన్మదిన వేడుకలు ఎన్నోచేసుకోవాలిన్ని మనసారా కోరుకుంటూ వారికి అభినందనలుు శుభాకాంక్షలు తెలిపారు