మహిళలకు ఘనంగా సన్మానం...

Published: Tuesday March 09, 2021

బీరుపూర్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని రైతువేదిక హల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ ఆడపడుచులను జడ్పీటీసీ పాత పద్మ ఘర్షకుర్తి శిల్ప ఎలుగందుల లక్ష్మీ ఆడెపు మల్లీశ్వరి బందెలా మరియా నారపాక రామ బోడ స్వప్న అధికారులు అనూష కుసుమ కళావతి తదితర మహిళా ఆడపడుచులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలోఎంపీపీ మసర్తి రమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు రంగు లక్ష్మణ్ తహశీల్దార్ అరిపోద్దీన్ ఎంపీడీఓ మల్లారెడ్డి సూపరిండెండెంట్ రాజమౌళి ఎంపీవో రామకృష్ణ సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు మహిళాలను సన్మానించించిన వారిలో ఉన్నారు.