సేవా రత్న అవార్డును ప్రధానం
Published: Wednesday April 13, 2022
హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ కోన నరసింహ రావు
మధిర ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మధిర వాసి సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన న్యూ లైఫ్ తిలోజికల్ ఆఫ్ యూనవర్సిటీ వారి నేషనల్ అవార్డు ప్రదానం కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మధిరకు చెందిన హ్యూమన్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ కోన నరసింహారావుకి యూనివర్సిటీ ఫౌండర్ జోసఫ్ పాలంగి చేతుల మీదగా సేవ రత్న పురస్కారం గోల్డ్ మెడల్ అందించారు ఈ అవార్డు రావడం పట్ల. పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ స్వాతి కృష్ణ మరియు యూనివర్సిటీ బృందం పాల్గొన్నది
Share this on your social network: