సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Published: Thursday August 05, 2021
పాలేరు ఆగస్ట్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : కూసుమంచి మండలం జీళ్ళచేరువు గ్రామంలో పాలేరు నియోజకవర్గం MLA కందాల ఉపేందర్రెడ్డి సూచనలు మేరకు. ఖమ్మం జిల్లా. DCCB. డైరెక్టర్ ఇంటూరి శేఖర్. ద్వారా సీఎం సహాయనిధి చెక్కులను A నాగమ్మ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 26 వేల రూపాయల అందజేశారు మరియు M.వీరభద్రంనికి 12 వేల రూపాయలు చెక్కును అందజేసినారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సర్పంచ్ కొండ సత్యం, ఆఫీస్ పాషా, కొండ వెంకన్న, బొమ్మగాని మూతశం, గోపగాని వీరబాబు, బొమ్మగాని వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.