బిజెపి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిగా సుదర్శన్ అధికార ప్రతినిధిగా కనపర్తి ప్రకాష్ రావు ని

Published: Monday December 05, 2022
డిసెంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా సుదర్శన్ మాదాపురం గ్రామం చెందిన అధికార ప్రతినిధిగా కనపర్తి ప్రకాష్ రావు నియమిస్తూ వారికి బిజెపిపార్టీశుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు 

 భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన్ మధిర రూరల్ మండలం మహాదాపురం గ్రామానికి చెందిన కనపర్తి ప్రకాశరావు గత రెండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా సేవలందిస్తున్న సందర్భంగా వారిని గుర్తించి ఖమ్మం జిల్లా దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడానికి ఉత్తరాలు జారీ చేయడం జరిగినది. కావున జిల్లా అధ్యక్షులు కోట మర్చ సుదర్శన్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషన్న కి ప్రత్యేకంగా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా గత రెండు సంవత్సరాల నుంచి సేవలందిస్తున్నందుకు నాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుండి నడిపినటువంటి  రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి మరియు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కి జిల్లా బిజెపి కోర్ కమిటీ సభ్యులందరికీ మరియు దళిత మోర్చా  కోర్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వివిధ మోర్చాల అధ్యక్షులు అందరికి కూడా మరియు మధిర నియోజకవర్గ ఇన్చార్జి ఏలూరు నాగేశ్వరావు కి మరియు రాష్ట్ర దళిత మోర్చా కార్యదర్శి పెరుమళ్ళపల్లి విజయరాజు కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తు జిల్లా దళిత మోర్చా అధికార ప్రతినిధిగా నియామకానికి సహకరించినటువంటి మా రూరల్ మండల అధ్యక్షులు గుండా శేఖర్ రెడ్డికి మరియు మండల కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ గత రెండు సంవత్సరాల నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చురుకుగా పాల్గొని పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ముందుండి ఎప్పుడూ కూడా కార్యకర్తగా దక్షతతో పనిచేస్తూ ఉన్నందుకు నాకు గుర్తించి ఈ పదవి ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పార్టీ పనిచేయడానికి అంకితభావంతో మరి ఉంటానని భారతీయ జనతా పార్టీలో చేరకముందు ఇండిపెండెంట్ అభ్యర్థిగా జడ్పిటిసిగా పోటీ చేసిన అనుభవం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతానికి ఆకర్షితుడై భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా  పనిచేయాలని అంకిత భావంతో పార్టీలో చేరడం జరిగింది అప్పటినుంచి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలలో నిర్విరామంగా పాల్గొంటూ కూడా ప్రతి నిమిషం కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ పని చేయడానికి అంకితభావంతో చేస్తున్నందుకు పార్టీ నన్ను గుర్తించి జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధిగా నియమించినందుకు మరియు జిల్లా దళిత మోర్చా కార్యదర్శి దేవరకొండ కోటేశ్వరావు కి ఎర్రుపాలెం మండల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా  జిల్లా కార్యవర్గ సభ్యులు చిలువేరు సాంబశివరావు  మధిర టౌన్ అధ్యక్షులు పాపట్ల రమేష్  కొంచెం కృష్ణారావు కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మరియు నా తోటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి   రాంశెట్టి నాగేశ్వరావు కి, జిల్లా కార్యవర్గ సభ్యులు కోన నరసరావు కి, బిఆర్ రామకృష్ణ , జిల్లా యువ మోర్చా కార్యదర్శికాసిన నాగభూషణం కి ,పగడాల నాగేంద్ర బాబుకి మరియు గౌసిద్దీన్ కి, జానీ  కి , ఇరుకుల్ల  నరసింహారావు కి, సోమేశ్వరావు కి ,యు మోర్చా కుక్కల రాము కి, మాదిరాజు సాయి కి ,మాధవ్ ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా  కార్యక్రమాలు అంకితభావంతో పనిచేస్తానే నా మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిక అన్ని వర్గాల ప్రజలకు  బండి సంజయ్ నాయకత్వం జై కొప్పు భాషన్న   జై కొండపల్లి శ్రీధర్ రెడ్డి గల్లా సత్యనారాయణ  జె కోటమర్తి సుదర్శన్  జై దేవరకొండ కోటేశ్వరావు నాయకత్వం వర్ధిల్లాలి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు