ఎంఎల్ఏ, సాంస్కృతిక మండలీ రథసారథి రసమయి జన్మదిన వేడుకలు

Published: Monday May 16, 2022

కరీంనగర్,మే 15ప్రజాపాలన ప్రతినిధి :            మానకొండూర్  శాసనసభ్యులు,సాంస్కృతిక‌మండలి రథసారథి డాక్టర్ రసమయి బాలకిషన్  జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో  టీ ఆర్ఎస్ ఎల్పీ  కార్యదర్శి శ్రీ మాదాడి రమేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాదాడి భారతి- నరసింహారెడ్డి  టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాటిపల్లి చంద్రమౌళి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి ,కరీంనగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావ రాజు, ఉప సర్పంచ్ సుద్దాల రాజేష్, రైతుబందు కమిటీ కన్వీనర్ చిందం చంద్రమౌళి, శనివారపు యాదగిరి, బాగోతపు తిరుపతి, కరివేద రాజిరెడ్డి, తాటిపల్లి సతీష్ కుమార్, కామళ్ల వేణు, గూడెపు సతీష్, గూడెపు అరుణ్,  కవ్వంపల్లి శ్రీనివాస్, పోషాలు మరియు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు